Lahari Shari Photos: బిగ్ బాస్ బ్యూటీ ట్రెండీ లుక్
ABP Desam | 25 Oct 2023 06:58 PM (IST)
1
'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' వంటి సినిమాల్లో నటించిన లహరి బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
2
బిగ్ బాస్ కి ముందు అమ్మడు పెద్దగా తెలియకపోయినా ఆ తర్వాత మాత్రం ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
3
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లహరి ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది
4
లహరి (image credit :Lahari shari/Instagram)
5
లహరి (image credit :Lahari shari/Instagram)
6
లహరి (image credit :Lahari shari/Instagram)