Lahari Shari: బికినీలో బిగ్ బాస్ బ్యూటీ... బీచ్‌లో లహరీ షరీ గ్లామర్ ట్రీట్ చూశారా?
Lahari Shari Bikini Photos: బీచ్‌లో సేద తీరుతున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారు కదా! లహరీ షరీ. తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఆవిడ చాలా పాపులర్. బికినీ ఫొటోలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. (Image Courtesy: lahari_shari / Instagram)
న్యూస్ ప్రజెంటర్, యాంకర్ గా లహరీ షరీ కెరీర్ స్టార్ట్ చేశారు. తొలుత ఈటీవీ, ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానళ్ళలో షోస్ చేశారు. అయితే 'బిగ్ బాస్' సీజన్ 5 ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చింది. (Image Courtesy: lahari_shari / Instagram)
ప్రజెంట్ లహరీ షరీ వెకేషన్ లో ఉన్నారు. బికినీలో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. (Image Courtesy: lahari_shari / Instagram)
'అర్జున్ రెడ్డి' నుంచి మొదలు పెడితే... 'మళ్ళీ రావా', 'పటేల్ సార్', 'అజ్ఞాతవాసి', 'పేపర్ బాయ్', 'శ్రీనివాస కళ్యాణం', 'జాంబీ రెడ్డి' వరకు పలు సినిమాల్లో లహరీ నటించారు. (Image Courtesy: lahari_shari / Instagram)
లహరీ షరీ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: lahari_shari / Instagram)