✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bigg Boss 5 Telugu : ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ABP Desam   |  04 Aug 2021 10:34 AM (IST)
1

బిగ్ బాస్ సీజన్ 5కి రంగం సిద్ధమవుతోంది. గత రెండు సీజన్లను హోస్ట్ చేసిన నాగార్జున ఈసారి ఐదో సీజన్ ను కూడా హోస్ట్ చేస్తున్నారు. ఈ షోలో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్ లకు సంబంధించి ఓ లిస్ట్ బయటకొచ్చింది. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం!

2

ప్రియా రామన్ : ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్ షోలో కనిపించనుంది. 

3

ప్రియా : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

4

యాంకర్ రవి : బుల్లితెరపై పాపులారిటీ తెచ్చుకున్న రవిని బిగ్ బాస్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

5

విజె సన్నీ : 'కళ్యాణ వైభోగమే' సీరియల్ తో కాస్త ఫేమ్ తెచ్చుకున్న ఇతడికి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందట

6

షణ్ముఖ్ : డబ్ స్మాష్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ కి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందట. 

7

యాంకర్ లోబోను కూడా షో కోసం అడిగినట్లు తెలుస్తోంది

8

వర్షిణి : తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమెకి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందని సమాచారం.

9

సురేఖా వాణి : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన సురేఖావాణి త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లో కనిపించనుందని సమాచారం.

10

యూట్యూబర్ 'హే సిరి'ని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారు.

11

ఆర్జే కాజల్ : పలు ఈవెంట్ లకు యాంకర్ గా, ఎఫ్ఎంలో జాకీగా పని చేశారు

12

నవ్య స్వామి : బుల్లితెర సీరియల్ యాక్స్ట్రెస్ నవ్యకు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందట.

13

ఈషా చావ్లా : హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈషాకు ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. త్వరలోనే ఈమె బిగ్ బాస్ హౌస్ లో కనిపించనుంది.

14

ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్

15

యూట్యూబర్ నిఖిల్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిగ్‌బాస్
  • Bigg Boss 5 Telugu : ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.