Sravanthi Chokaraparu: చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న బిగ్ బాస్ అందం స్రవంతి చొక్కారపు
స్రవంతి చొక్కారపు.. ఇప్పుడు ఈ పేరు పరిచయమే అవసరం లేకుండా పోయింది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లొచ్చిన తర్వాత స్రవంతి బాగా పాపులర్ అయిపోయింది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
పలు బ్రాండ్స్ కి ప్రచార కర్తగా చేస్తూనే మరోవైపు యాంకరింగ్ తో అదరగొడుతుంది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
ఇప్పటికే పలు సినిమాల సాంగ్స్ రిలీజ్ వేడుకకి యాంకరింగ్ చేసి తనెంటో నిరూపించుకుంది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
లేటెస్ట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటుంది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
తాజాగా ఈ అమ్మడు చీరలో దిగిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. Image Credit: Sravanthi Chokarapu / Instagram
సత్యదేవ్ నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా సాంగ్ రిలీజ్ కోసం ముచ్చటగా రెడీ అయి దిగిన ఫోటోస్ తాజాగా ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
స్రవంతి చొక్కారపు అందమైన ఫోటోలు. Image Credit: Sravanthi Chokarapu / Instagram
స్రవంతి చొక్కారపు అందమైన ఫోటోలు. Image Credit: Sravanthi Chokarapu / Instagram