Pooja Ramachandran: ఘనంగా పూజా రామచంద్రన్ సీమంతం వేడుక
స్వామి రారా, ఎంత మంచివాడవురా సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది పూజా రామచంద్రన్. Image Credit: Pooja Ramachandran/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని తన పాపులారిటీ మరింత పెంచుకుంది. Image Credit: Pooja Ramachandran/ Instagram
త్వరలో పూజా పండంటి బిడ్డకి జన్మనివ్వబోతోంది. Image Credit: Pooja Ramachandran/ Instagram
తన సీమంతం వేడుక ఘనంగా జరిగింది. Image Credit: Pooja Ramachandran/ Instagram
పూజా భర్త జాన్ కూడా నటుడే. 1 నేనొక్కడినే, కేజీఎఫ్ చాప్టర్ 1, బాహుబలి బిగినింగ్ సినిమాల్లో నటించాడు. Image Credit: Pooja Ramachandran/ Instagram
వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తమ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తారు. Image Credit: Pooja Ramachandran/ Instagram
సీమంతం వేడుకలో పూజా దంపతులు. Image Credit: Pooja Ramachandran/ Instagram