Nandini Rai: మిర్చి ఘాటుని మించి ఉన్న బిగ్ బాస్ బ్యూటీ లుక్!
RAMA | 07 Feb 2025 03:07 PM (IST)
1
సోషల్ మీడియాలో లేటెస్ట్ గా నందిని రాయ్ షేర్ చేసిన పిక్స్ చూసి నెటిజన్ల నోట మాటలేదు
2
మిర్చి కన్నా ఘాటుగా ఉంది...ఇంతందం వెండితెరపై వెలగాలి కదా ఆఫర్లు ఎందుకు రావడం లేదో అంటూ పోస్టులు పెడుతున్నారు
3
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలుగుదాం అని ఆశపడిన తెలుగు అమ్మాయి నందిని రాయ్ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత పాపులర్ అయింది
4
సుధీర్ బాబుతో 'మోసగాళ్లకు మోసగాడు', సునీల్ సరసన 'సిల్లీ ఫెలోస్' సినిమాల్లో నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు
5
క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు ఆఫర్లు అందుకుంది నందిని.. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది