Monal Gajjar: ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్
సుడిగాడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. ఆ తరువాత కూడా మూడు నాలుగు సినిమాలు చేసింది కానీ ఏవి గుర్తింపు తీసుకురాలేకపోయాయి. Image credit: Monal Gajjar/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిగ్ బాస్ తనకి మరో అవకాశం ఇచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ పెంచుకుంది. బుల్లితెరపై అవకాశాలను చేజిక్కించుకుంది. అలాగే ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. Image credit: Monal Gajjar/Instagram
అందంగా ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం కలిసిరాలేదు. Image credit: Monal Gajjar/Instagram
ఓం కార్ కొత్త ప్రోగ్రామ్ డాన్స్ ఐకాన్ షో ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడిపేస్తుంది. Image credit: Monal Gajjar/Instagram
తెలుగులో అవకాశాలు లేకపోయినా గుజరాత్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. Image credit: Monal Gajjar/Instagram
మోనాల్ గజ్జర్ క్యూట్ పిక్స్. Image credit: Monal Gajjar/Instagram
మోనాల్ గజ్జర్ క్యూట్ పిక్స్. Image credit: Monal Gajjar/Instagram