Lahari Shari: బిగ్ బాస్ బ్యూటీ లహరి.. గ్లామరస్ ట్రీట్..
'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' వంటి సినిమాల్లో నటించిన లహరి బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొంది. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా తన గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. (Photo Courtesy: Instagram)
కానీ ప్రియాతో జరిగిన గొడవ కారణంగా బయటకు వచ్చేసింది. (Photo Courtesy: Instagram)
లేదంటే లహరి ఇంకొన్ని రోజులు హౌస్ లో ఉండేది. (Photo Courtesy: Instagram)
బయటకు వచ్చిన తరువాత పలు రకాల ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Photo Courtesy: Instagram)
తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. (Photo Courtesy: Instagram)
లహరి లేటెస్ట్ ఫొటోలు. (Photo Courtesy: Instagram)
లహరి లేటెస్ట్ ఫొటోలు. (Photo Courtesy: Instagram)
లహరి లేటెస్ట్ ఫొటోలు. (Photo Courtesy: Instagram)