Lahari Shari: వాగులు వంకల్లో బిగ్ బాస్ బ్యూటీ ఎంజాయ్
పలు టీవీ ఛానెళ్లలో యాంకర్ గా పని చేసిన లహరి.. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. Photo Credit: Lahari Shari/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' సినిమాల్లో నటించిన లహరి, బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొంది. Photo Credit: Lahari Shari/instagram
బిగ్ బాస్ కి ముందు అమ్మడు పెద్దగా తెలియకపోయినా ఆ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Lahari Shari/instagram
బిగ్ బాస్ షో తర్వాత ‘సారీ నాకు పెళ్లైంది’, ‘జాంబి రెడ్డి’ సినిమాల్లో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Lahari Shari/instagram
ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా సినిమా పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటున్నది. Photo Credit: Lahari Shari/instagram
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వాగులు, వంకల్లో సరదాగా గడుపుతోంది. Photo Credit: Lahari Shari/instagram
తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసి ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Lahari Shari/instagram