Hamida: బెంజ్ కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ హమీదా
కొత్తగా కొనుక్కున్న బెంజ్ కారుతో ఫోటోకి ఫోజులిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ హమీదా. Image Credit: Hamida /Instagram
తల్లిదండ్రులు, యాంకర్ రవి సమక్షంలో కొత్త కారుతో కలిసి ఫోటోస్ దిగింది హమీదా. Image Credit: Hamida /Instagram
హమీదా కొత్త కారులో రవి, కుటుంబంతో కలిసి షికార్లు కూడా చేసింది. Image Credit: Hamida /Instagram
'సాహసం సేయరా డింభకా' సినిమాలో నటించింది హమీదా. అందం ఉన్నా పెద్దగా ఆఫర్లు రాలేదు. నటిగా రాణించేందుకు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చింది. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Hamida /Instagram
ఓటీటీలో ప్రసారం అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో కూడా అడుగుపెట్టింది. కానీ ఆఫర్లు మాత్రం అంతగా అందుకోలేకపోయింది. Image Credit: Hamida /Instagram
బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది కంటెస్టెంట్లకి బాగానే కలిసొచ్చింది. Image Credit: Hamida /Instagram
కొత్త కారుతో హమీదా. Image Credit: Hamida /Instagram
కారు కొన్న సందర్భంగా కేక్ కట్ చేస్తున్న హమీదా ఫ్యామిలీ మెంబర్స్. Image Credit: Hamida /Instagram
కొత్త కారుతో హమీదా. Image Credit: Hamida /Instagram