Bigg Boss Divi : సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. బోటులో ఘాటు ఫోజులిస్తున్న దివి
బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది దివి. బిగ్‌బాస్ తర్వాత సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. హీరోయిన్లకు మించి ఎక్స్పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది.(Image Source : Instagram/actordivi)
తాజాగా మెజెంటా కలర్ డ్రెస్‌లో చాలా హాట్‌గా ముస్తాబైంది. బోటు ఎక్కి.. కళ్లజోడు పెట్టుకుని హాట్ ఫోజులిచ్చింది ఈ భామ. సూపర్ స్టన్నింగ్ లుక్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/actordivi)
హెయిర్ లీవ్ చేసి.. వేవి హెయిర్ లుక్‌లో.. చుట్టూ పూల మధ్య కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఘాటైన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. వాటికి Wish you 365 days of never ending love ❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/actordivi)
బిగ్‌బాస్ 4వ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన దివీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ అదే సీజన్ ఫినాలేలో మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమాలో దివికి ఆఫర్ ఇస్తున్నానంటూ తెలిపాడు. (Image Source : Instagram/actordivi)
అలా గాఢ్ ఫాదర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది దివి. తర్వాత భోళా శంకర్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. పుష్ప 2లో కూడా ఈ భామ ఓ పాత్రలో నటిస్తుంది. ఇలా పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో వరుస ఛాన్స్‌లు కొట్టేస్తుంది.(Image Source : Instagram/actordivi)
అయితే ఈ భామ మాత్రం సోషల్ మీడియాలో తెగ ఎక్స్పోజింగ్ చేసేస్తుంది. గ్లామర్డోస్ను పెంచుతూ ఒకదానికి మించి మరో ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది.(Image Source : Instagram/actordivi)