✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Divi Vadthya: దిష్టిబొమ్మతో దివి పోజులు, మైండ్ పోగొడుతున్నావ్ అంటూ కామెంట్స్

ABP Desam   |  29 Mar 2022 10:02 PM (IST)
1

దివి.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ బ్యూటీ తన అందంతో యూత్ ని ఆకట్టుకుంది. (Photo Courtesy: Divi Instagram)

2

హౌస్ లో కొద్దిరోజులు ఉన్నప్పటికీ తన గేమ్ తీరుతో అందరినీ ఆకట్టుకుంది. (Photo Courtesy: Divi Instagram)

3

కొన్ని కారణాల వలన ఆమె కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత దివికి ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి.(Photo Courtesy: Divi Instagram)

4

కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. (Photo Courtesy: Divi Instagram)

5

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఓ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు ఒప్పుకుంది.(Photo Courtesy: Divi Instagram)

6

ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.(Photo Courtesy: Divi Instagram)

7

తాజాగా ఆమె దిష్టిబొమ్మతో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Divi Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Divi Vadthya: దిష్టిబొమ్మతో దివి పోజులు, మైండ్ పోగొడుతున్నావ్ అంటూ కామెంట్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.