బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయన అదిరేటి ఫోజులు
ABP Desam | 25 Jul 2023 06:04 PM (IST)
1
టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది దీప్తి.
2
తర్వాత పలు షార్ట్ ఫిల్మ్ లు, కవర్ సాంగ్ లు చేసింది.
3
యూట్యూబర్ షణ్ముఖ్ తో ప్రేమాయణంతో వార్తల్లో నిలిచింది.
4
బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఎంపికై క్రేజ్ సంపాదించుకుంది
5
‘కిరాక్ పార్టీ’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.
6
ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తూ యూట్యూబ్ వీడియోస్ చేస్తోంది.
7
ఇండస్ట్రీలో సరైన సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోందీ బ్యూటీ.