Ashu Reddy: పింక్ గులాబీలా మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి
ఫ్యామిలితో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది అషూ రెడ్డి. Image Credit: Ashu reddy/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరుసగా విదేశాల్లో షికార్లు చేస్తూ హిటేక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తుంది. Image Credit: Ashu reddy/Instagram
అందాల విందులో ఎక్కడ తగ్గడం లేదు. Image Credit: Ashu reddy/Instagram
పింక్ కలర్ డ్రెస్ లో గులాబీలా మెరిసిపోతుంది. Image Credit: Ashu reddy/Instagram
అమెరికా వెళ్లకముందు ఈ అమ్మడు లండన్ లో దిగిన ఫోటోస్ ఇవి. Image Credit: Ashu reddy/Instagram
ఫ్యామిలితో కలిసి మళ్ళీ అమెరికా వెళ్ళడం ఆనందంగా ఉందని చెప్తోంది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Ashu reddy/Instagram
లండన్లో షికార్లు చేస్తున్నపుడు తీసుకున్న ఫోటోస్. Image Credit: Ashu reddy/Instagram
బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి. Image Credit: Ashu reddy/Instagram