Ariyana Glory: 'బిగ్ బాస్' బ్యూటీ అరియానా గ్లోరీ గ్లామరస్ లుక్
రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది అరియానా గ్లోరీ. Image Credit:Ariyana Glory/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబోల్డ్ ఇంటర్వ్యూతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుని బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది. Image Credit:Ariyana Glory/Instagram
బిగ్ బాస్ కేఫ్ కి హోస్ట్ గా చేసి మాజీ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూస్ చేసి అదరహో అనిపించింది. Image Credit:Ariyana Glory/Instagram
ఇప్పుడు బీబీ జోడీలో తన డాన్స్ పెర్ఫామెన్స్ తో దుమ్మురేపుతుంది. Image Credit:Ariyana Glory/Instagram
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అరియానా తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. Image Credit:Ariyana Glory/Instagram
అరియానా గ్లోరీ అందమైన ఫోటోలు. Image Credit:Ariyana Glory/Instagram
అరియానా గ్లోరీ అందమైన ఫోటోలు. Image Credit:Ariyana Glory/Instagram