Ariyana Glory: బోటులో షికార్లు కొడుతున్న బోల్డ్ బ్యూటీ అరియానా
యూట్యూబ్ లో చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేస్తూ కెరీర్ ని స్టార్ట్ చేసింది అరియానా గ్లోరీ. Image Credit: Ariyana Glory/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅరియానా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహరిస్తోంది. Image Credit: Ariyana Glory/Instagram
దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక్క రోజులోనే పాపులర్ అయిపోయింది. Image Credit: Ariyana Glory/Instagram
అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకి బోల్డ్ బ్యూటీ అని పేరు వచ్చేసింది. అలా పిలిపించుకోవడం తనకి ఇష్టమట. Image Credit: Ariyana Glory/Instagram
బిగ్ బాస్ సీజన్ 4, బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొని తన ఆట, అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంది. Image Credit: Ariyana Glory/Instagram
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. Image Credit: Ariyana Glory/Instagram
చిట్టి నడుముతో తమన్నాకి పోటి వచ్చేలా ఉంది కదా అరియానా. Image Credit: Ariyana Glory/Instagram