Ashu Reddy Photos: బాడ్మింటన్ కోర్టులో అషురెడ్డి... ఆ బ్యాక్ ఫోజ్ వెనుక కష్టం గురించి ఏం చెప్పిందో తెలుసా?
Bigg Boss Ashu Reddy Photos: ఫేస్ కనిపించడం లేదు, ఎవరీ అమ్మాయి? అని ఆలోచించాల్సిన అవసరం లేదు. థంబ్ లో ఉన్న బ్యూటీయే. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 3లో సందడి చేసిన అషురెడ్డి. (Image Source: Ashu_uuu Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅషురెడ్డి బాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టారు. ఆమె ప్రొఫెషనల్ ప్లేయర్ కాదు. కానీ ఫిట్నెస్ కోసం ఆడుతున్నట్టు ఉన్నారు. 'This BACK is built on many broken days' అని ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. అంటే... ఆ ఫిట్నెస్ వెనుక ఎన్నో రోజుల కష్టం ఉందని అర్థం. (Image Source: Ashu_uuu Instagram)
బాడ్మింటన్ కోర్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అషురెడ్డి షేర్ చేసిన కొన్ని గంటల్లో వైరల్ అయ్యాయి. (Image Source: Ashu_uuu Instagram)
మోడ్రన్ డ్రస్ లు మాత్రమే కాదు... ట్రెడిషనల్ డ్రస్ లలో కూడా అషురెడ్డి అందంగా ఉన్నారు కదూ! (Image Source: Ashu_uuu Instagram)