Ariyana Glory: గ్లామర్ డోస్ పెంచిన అరియానా- బోల్డ్ పిక్స్ చూస్తే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే!
యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అరియా.. బిగ్ బాస్ షోతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Ariyana Glory/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదర్శకుడు ఆర్జీవీతో కలిసి ఈమె చేసిన రచ్చ ఓ రేంజిలో క్రేజ్ తీసుకొచ్చింది. Photo Credit: Ariyana Glory/Instagram
బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమాల్లోనూ కనిపిస్తోంది. Photo Credit: Ariyana Glory/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన హాట్ ఫోటోలు కుర్రాళ్లను క్లీన్ బౌల్ట్ చేస్తున్నాయి. Photo Credit: Ariyana Glory/Instagram
పొట్టి దుస్తుల్లో అందాల విందుతో కవ్వించింది. Photo Credit: Ariyana Glory/Instagram
ఎప్పుడూ కనిపించని రీతిలో గ్లామర్ షో చేస్తూ ఆహా అనిపించింది. Photo Credit: Ariyana Glory/Instagram
అమ్మడు అందాలను చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Ariyana Glory/Instagram
ప్రస్తుతం అరియానా షేర్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Photo Credit: Ariyana Glory/Instagram