✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 హౌజ్ లోకి అడుగుపెట్టబోయే జంట ఇదేనా!

ABP Desam   |  12 Jul 2023 01:23 PM (IST)
1

బిగ్ బాస్ 7 త్వరలో ప్రారంభమవుతుందని క్లారిటీ ఇచ్చేశారు నిర్వాహకులు. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేయనున్న ఈ షో సెప్టెంబరు మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సారి కంటిస్టెంట్స్ వీళ్లేనంటూ ఎప్పటిలా లిస్ట్ చక్కర్లు కొడుతోంది. గడిచిన షోస్ లో వరుణ్ సందేశ్-వితిక, ఆ తర్వాత రోహిత్-మెరీనా జంటగా బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. రానున్న సీజన్లో బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టబోయే జంట మాత్రం అమర్ దీప్ చౌదరి-తేజస్విని గౌడ అని పక్కాగా చెబుతున్నారు.

2

తెలుగు, కన్నడ, తమిళంలో బుల్లితెరపై మెరుస్తోన్న తేజస్విని గౌడ కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది. ఆ తర్వాత 'కోయిలమ్మ' సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో నటిస్తోంది.

3

2016 లో షార్ట్ ఫిలింతో కెరీర్ స్టార్ట్ చేసిన అమర్ దీప్ ఆతర్వాత సూపర్ మచ్చి, రాజధాని లవ్ స్టోరీ సహా పలు వెబ్ సిరీస్ లో నటించాడు. 'ఉయ్యాలా జంపాల' సీరియల్ తో తెలుగు టీవీ ఆడియన్స్ కి పరిచయమైన అమర్ సెకండ్ హీరోగా మెరిసి.. 'సిరిసిరి మువ్వలు' సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, శైలజరెడ్డి అల్లుడు, సారధి, ఎవరు సినిమాల్లో నటించాడు. అమర్‌ దీప్‌ ప్రస్తుతం 'జానకి కలనగలేదు'లో హీరోగా నటిస్తున్నాడు.

4

అనంతపురంలో జన్మించిన అమర్ దీప్ చౌదరికి చిన్నప్పటి నుంచీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. బీటెక్ అయ్యాక, యూకేలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. ఓ ఏడాది సాఫ్ట్ వేర్ ఎడ్వైజర్ గా పనిచేసిన అమర్ చాలా డాన్స్ షోస్ లో పాల్గొన్నాడు.

5

22 నవంబర్ 1995లో జన్మించిన తేజస్విని బెంగళూరులో పెరిగింది. రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో B.Eలో కళాశాల డిగ్రీ పూర్తి చేసింది.

6

తేజస్విని అమరదీప్(image credit / Tejaswini Gowda Instagram)

7

తేజస్విని అమరదీప్(image credit / Tejaswini Gowda Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిగ్‌బాస్
  • Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 హౌజ్ లోకి అడుగుపెట్టబోయే జంట ఇదేనా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.