Bigg Boss Divi Photos: నీకోసం చీర కట్టుకుని రోడ్లు గల్లీలు వెతికేస్తున్నా ఎక్కడున్నావురా బాబూ!
ఒకప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన దివి.. ‘బిగ్ బాస్’ సీజన్-4తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
వెనీస్ నగరంలో ట్రెడిషనల్ లుక్ లో ప్రత్యక్షమైంది..
ఈ పిక్స్ షేర్ చేస్తూ ఆమె పెట్టిన కామెంట్ వైరల్ అవుతోంది...నీకోసం చీర కట్టుకుని రోడ్లు గల్లీలు వెతికేస్తున్నా ఎక్కడున్నావురా బాబూ అంటూ పోస్ట్ పెట్టింది దివి
నీ మనసులో నన్ను పెట్టుకుని రోడ్లపై వెతికితే ఎలా దొరుకుతా చెప్పు అంటూ...ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
సిల్వర్ స్క్రీన్ పై ఈ మధ్య ఆఫర్స్ పెరిగాయి. మరోవైపు డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తోంది. ఈ మధ్యే ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కింది. పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)