✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

RJ Kajal Phots: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే కాజల్ గురించి ఈ విషయాలు తెలుసా..

ABP Desam   |  08 Dec 2021 02:31 PM (IST)
1

వాగుడుకాయ, మల్టీ టాలెంటెడ్‌, యూట్యూబర్‌, రేడియో జాకీ, వీడియో జాకీ, సింగర్‌, యాంకర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌.. ఇన్ని టాలెంట్స్ కాజల్ సొంతం. బిగ్ బాస్ హౌజ్ లో 17 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన కాజల్ బుల్లితెర అభిమానుల మెప్పు పొందుతూ హౌజ్ లో ముందుకు సాగుతోంది.

2

ఇండస్ట్రీలో అందరికీ కాజల్ గా పరిచయమైన ఈమె అసలు పేరు రహిమునిస్సా మెహ్ సబీనా. ఆర్జే కాజల్ విజయవాడ లోనే పుట్టి పెరిగింది. ఈమె తండ్రి రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ రిటైర్ కాగా అమ్మ హౌస్ వైఫ్. వీరు ముగ్గురు అమ్మాయిలు..కాజల్ చిన్నమ్మాయి. విజయ్ శీలంశెట్టిని ప్రేమ వివాహం చేసుకున్న కాజల్ కి ఓ కుమార్తె. బయో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కాజల్ కు రేడియో జాకీ గా అవకాశం రావడంతో వెంటనే ఆ ఆఫర్ అందిపుచ్చుకుంది.

3

కేవలం ఆర్జే గానే పరిమితం కాకుండా.. పలు ఈవెంట్స్ ను హోస్ట్ చేయడంతో పాపులర్ అయింది కాజల్. 2009 లో “నిన్ను కలిసాక” సినిమా లో డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. సుమారు 100 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా మంచు మనోజ్ ,తాప్సీ నటించిన “ఝుమ్మందినాదం” ఓ ఫ్రేమ్ లో కనిపించింది కాజల్.

4

యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత పాపులార్ అయిన కాజల్ హిందీ బిగ్ బాస్ చూస్తూ ఎలాగైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంది. ఎట్టకేలకు ఛాన్స్ రావడంతో సద్వినియోగం చేసుకుంది. తన ఫస్ట్‌ సెలబ్రిటీ ఇంటర్వ్యూ నాగ్‌తోనేనని చెప్పుకొచ్చిన కాజల్...వచ్చీ రావడంతోనే నాగార్జునతో ఐలవ్ యూ చెప్పించుకుంది.

5

టాస్కుల్లో మంచి ప్రదర్శన ఇస్తూ, ఆటపాటలతో బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేస్తోంది కాజల్. అన్నింటా తానుండాలని కోరుకునే కాజల్...బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా సన్నీ నిలవాలని ఆకాంక్షిస్తోంది.

6

ఆర్జే కాజల్ (Image Credit:RJ Kajal️/Instagram)

7

ఆర్జే కాజల్ (Image Credit:RJ Kajal️/Instagram)

8

ఆర్జే కాజల్ (Image Credit:RJ Kajal️/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • RJ Kajal Phots: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే కాజల్ గురించి ఈ విషయాలు తెలుసా..
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.