✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Deepthi Sunaina: బ్లాక్ డ్రెస్ లో బిగ్ బాస్ బ్యూటీ హొయలు!

ABP Desam   |  17 Oct 2022 07:41 PM (IST)
1

డబ్ స్మాష్ వచ్చిన కొత్తలో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించింది దీప్తి. Photo@Deepthi Sunaina/Instagram

2

ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుంది. Photo@Deepthi Sunaina/Instagram

3

బిగ్ బాస్ హౌస్ లో చక్కటి ఆట తీరుతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. Photo@Deepthi Sunaina/Instagram

4

ఆ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ తో ప్రేమాయణం నడిపింది. Photo@Deepthi Sunaina/Instagram

5

షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం, సిరి హన్మంతులో క్లోజ్ మూవ్ కావడం దీప్తికి అస్సలు నచ్చలేదు. Photo@Deepthi Sunaina/Instagram

6

దీంతో శణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పింది. Photo@Deepthi Sunaina/Instagram

7

ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీ గడిపేస్తోంది. Photo@Deepthi Sunaina/Instagram

8

సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. Photo@Deepthi Sunaina/Instagram

9

ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది. Photo@Deepthi Sunaina/Instagram

10

తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. Photo@Deepthi Sunaina/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Deepthi Sunaina: బ్లాక్ డ్రెస్ లో బిగ్ బాస్ బ్యూటీ హొయలు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.