Hamida Khatoon: కారులో బిగ్ బాస్ బ్యూటీ హమీదా షికారు
ABP Desam | 02 Jan 2023 08:30 PM (IST)
1
బిగ్ బాస్ బ్యూటీ హమీదా ఈ మధ్యే బెంజ్ కారు కొన్నది. Photo Credit: Hamida Khatoon/Instagram
2
తాజాగా ఈ కారులో షికారూ చేస్తూ కనిపించింది. Photo Credit: Hamida Khatoon/Instagram
3
ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. Photo Credit: Hamida Khatoon/Instagram
4
ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Hamida Khatoon/Instagram
5
ఎంజాయ్ అంటనే నీదే హమీదా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Hamida Khatoon/Instagram