Bhumika Chawla Photos: ఇప్పటికీ అరనవ్వు అలాగే ఉంది... భూమిక లేటెస్ట్ ఫొటోస్

image credit / Bhumika Chawla Instagram
'యువకుడు' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భూమిక పవన్ (ఖుషి), మహేష్ (ఒక్కడు), ఎన్టీఆర్ ( సింహాద్రి)తో నటించి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. పెళ్లి తర్వాత కాస్త విరామం తీసుకున్న భూమిక క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చింది.
నాలుగు పదులు దాటినా ఇప్పటికీ లుక్కు సేమ్ టు సేమ్ మెంటైన్ చేస్తోంది భూమిక. ఎంసీఎలో నానికి వదినగా, సీటీమార్ లో గోపీచంద్ కి అక్కగా నటించి మెప్పించింది.
నిర్మాత భరత్ ఠాకూర్ ని 2007లో పెళ్లిచేసుకున్న భూమిక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. (image credit / Bhumika Chawla Instagram)
భూమిక (image credit / Bhumika Chawla Instagram)