Anjali Pics: ఎన్నడూ లేనంతగా అందాలు ఆరబోసిన అంజలి.. ఫొటోలు వైరల్
‘వకీల్ సాబ్’ సినిమాతో ఓ మెరుపు మెరిసిన హీరోయిన్ అంజలీ. మరో రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. - Image Credit: Anjali/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 3’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఆమె సన్నివేశల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. - Image Credit: Anjali/Instagram
ప్రస్తుతం అంజలీ ‘ఆనంద భైరవీ’ సినిమాలో నటిస్తోంది. తెలుు చిత్రాలతోపాటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా అంజలీ బిజీగా ఉంది. - Image Credit: Anjali/Instagram
కాస్త సన్నబడి నాజూకు అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటున్న అంజలీ ఫొటో షూట్స్ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా ఆమె ఎన్నడూలేని విధంగా అందాలను ఆరబెట్టడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. - Image Credit: Anjali/Instagram
Anjali Pics: ఎన్నడూ లేనంతగా అందాలు ఆరబోసిన అంజలి.. ఫొటోలు వైరల్ - Image Credit: Anjali/Instagram
Anjali Pics: ఎన్నడూ లేనంతగా అందాలు ఆరబోసిన అంజలి.. ఫొటోలు వైరల్ - Image Credit: Anjali/Instagram