✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bhumi Pednekar: ‘టాయిలెట్’ బ్యూటీ భూమి పెడ్నేకర్.. అప్పుడు బొద్దు, ఇప్పుడు ముద్దుగా..

ABP Desam   |  26 Oct 2021 09:38 PM (IST)
1

‘టాయిలెట్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. - Image Credit: Bhumi Pednekar/Instagram

2

తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే తాను ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తానని నిరూపించింది భూమి. - Image Credit: Bhumi Pednekar/Instagram

3

2015లో విడుదలైన ‘దమ్ లగాగే హైసా’ సినిమా కోసం ఆమె ఏకంగా 30 కిలోల వరకు బరువు పెరిగింది. ఆ తర్వాత సన్న బడేందుకు ఎంతో కష్టపడింది. - Image Credit: Bhumi Pednekar/Instagram

4

భూమి తన బరువును తగ్గించుకుని సాధారణ రూపానికి వచ్చేందుకు సుమారు రెండేళ్లు కష్టపడింది. - Image Credit: Bhumi Pednekar/Instagram

5

ఆమె కష్టానికి ఫలితంగా 2017లో ‘టాయిలెట్’ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన ఛాన్స్ కొట్టేసింది. - Image Credit: Bhumi Pednekar/Instagram

6

చదువుకున్న అమ్మాయి టాయిలెట్ సదుపాయం కూడా లేని ఇంటికి కోడలిగా వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది? ఆమె వల్ల ఆ గ్రామంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఈ చిత్రం కథాంశం. - Image Credit: Bhumi Pednekar/Instagram

7

డేరింగ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ‘టాయిలెట్’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలకొట్టింది. - Image Credit: Bhumi Pednekar/Instagram

8

ఈ చిత్రం వల్ల అక్షయ్‌ కుమార్‌తోపాటు భూమికి కూడా మంచి మార్కులు పడ్డాయి. అప్పటి నుంచి భూమి.. తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటోంది. - Image Credit: Bhumi Pednekar/Instagram

9

ఇటీవల భూమి గ్లామర్ డోసు కూడా పెంచేసి.. ఎలాంటి పాత్రలకైనా సై అంటోంది. - Image Credit: Bhumi Pednekar/Instagram

10

ప్రస్తుతం భూమి నటిస్తున్న ‘బదాయి దో’, ‘మిస్టర్ లెలే’, ‘రక్షా బంధన్’, ‘భీద్’, ‘భాక్షక్’ చిత్రాల్లో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇంకా రెండు చిత్రాల షూటింగ్ పూర్తికావలసి ఉంది. - Image Credit: Bhumi Pednekar/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bhumi Pednekar: ‘టాయిలెట్’ బ్యూటీ భూమి పెడ్నేకర్.. అప్పుడు బొద్దు, ఇప్పుడు ముద్దుగా..
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.