Bhanu Sree Photos: ఈ బిగ్ బాస్ బ్యూటీ లుక్కు బాగున్నా లక్కు కలసిరావడం లేదేంటో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో మెరిసిన భానుశ్రీ.. డాన్సర్‌గా, యాంకర్‌గా, నటిగా రాణిస్తోంది. మల్టీటాలెంటెడ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ పెంచుకున్న భాను ‘ఏడు చేపల కథ’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ పెంచుకున్న భాను ‘ఏడు చేపల కథ’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
సినిమా అవకాశాల కోసం వెతికే సమయంలో డబ్బులు సంపాదించుకునేందుకు జ్యూస్ సెంటర్ నడుపుకున్నానంది భానుశ్రీ. ప్రస్తుతం భానుశ్రీ పలు ఈవెంట్స్ చేస్తూ బాగానే సంపాదిస్తోందట.
భానుశ్రీ లేటెస్ట్ ఫొటోస్ ( image credit:Bhanu sri/Instagram)
భానుశ్రీ లేటెస్ట్ ఫొటోస్ ( image credit:Bhanu sri/Instagram)
భానుశ్రీ లేటెస్ట్ ఫొటోస్ ( image credit:Bhanu sri/Instagram)
భానుశ్రీ లేటెస్ట్ ఫొటోస్ ( image credit:Bhanu sri/Instagram)