Bhanu Shree Pics: ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే.. అందాల భాను.. నీ వయ్యారంతో చేయమాకు పరేషాను!
ABP Desam
Updated at:
10 Sep 2021 07:46 PM (IST)
1
పలు తెలుగు సినిమాల్లో నటించిన భానుశ్రీ ఆ తర్వాత మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
టీవీ షోలలో యాంకర్‌గా, మెంటర్‌గా చేస్తూ కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.
3
బిగ్ బాస్ 2లో తనదైన శైలీలో ప్రేక్షకుల మనస్సును గెలుచుకున్న భాను శ్రీ రెడ్డి.
4
బాహుబలి, కుమారి 21ఎఫ్, కాటమరాయుడు, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఏడు చేపల కథ సినిమాలో సైడ్ క్యారెక్టర్లలో నటించింది.
5
రవి చరణ్ దర్శకత్వంలో అమిత్ తివారి తో జంటగా నల్లమల మరియు శ్రీనివాస్ కౌశిక్ దర్శకత్వంలో క్లిక్ సినిమాలో భాను చందర్ సరసన నటిస్తోంది.