✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bandaru Supritha Naidu: సీక్రెట్‌ బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న సుప్రీతా నాయుడు

ABP Desam   |  30 Apr 2025 01:04 AM (IST)
1

బండారు సుప్రీత నాయుడు.. మళ్లీ కొత్త ఫోటోలు షేర్ చేసింది. సీక్రెట్‌ బీచ్‌ ఫోటోలు అంటూ పబ్లిక్ ప్రొఫైల్‌లోనే పెట్టింది.

2

ప్రకృతి అందాల మధ్య ఉన్న సరైన్ బీచ్‌లో సేదతీరుతున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

3

సీక్రెట్‌ బీచ్‌ అని మెన్షన్ చేస్తే రహస్యంగా చేసిన బీచ్‌ ట్రిప్‌ అనుకోకండి. ఆ పేరుతో శ్రీలంకలో ఓ బీచ్‌ ఉంది. అంటే ఆమె రీసెంట్‌గా శ్రీలంక టూర్ వేసింది అన్నమాట...

4

అంతకు రెండు మూడు రోజుల ముందున్న ఫోటోలు కూడా బీచ్‌లోవే.. అంటే అవి కూడా శ్రీలంకలోనివే కావొచ్చు

5

బీచ్‌ సైడ్ పూల్‌లో సుప్రీత ఎంజాయ్‌ చేస్తూ కనిపించింది.

6

త్వరలోనే తను హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అప్‌కమింగ్ హీరోయిన్‌గా కంటే కూడా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌గానే సుప్రీత పాపులర్.

7

కేరక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత.. తల్లీ కూతుళ్లు ఇద్దరూ తమ ఫోటోలతో సోషల్‌మీడియాను షేక్ చేస్తుంటారు

8

బుల్లితెర నటుడు అమర్‌దీప్ చౌదరి హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది సుప్రీత.. ఆహాలో స్ట్రీమ్‌ లో చెఫ్‌ మంత్ర ప్రాజెక్ట్‌లో Kలో కూడా పాల్గొంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bandaru Supritha Naidu: సీక్రెట్‌ బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న సుప్రీతా నాయుడు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.