Vedika Photos: అందాలకు వేదిక
ABP Desam | 29 Mar 2023 06:55 PM (IST)
1
బాణం, ముని, కాంచన 3 సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న వేదిక ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.
2
బాలయ్య నటించిన ‘రూలర్’ చిత్రంలో కూడా నటించింది. కానీ, అవకాశాలు మాత్రం ఈమెతో దోబూచులాడుతున్నాయి. అయితేనేం, సోషల్ మీడియాలో ఇలా అందాల విందుతో అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది.
3
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వేదిక ఎప్పటికప్పుడు ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది..
4
వేదిక (Image Credit: Vedika/ Instagram)
5
వేదిక (Image Credit: Vedika/ Instagram)
6
వేదిక (Image Credit: Vedika/ Instagram)
7
వేదిక (Image Credit: Vedika/ Instagram)