Sonal Chauhan: సోనాల్ చౌహాన్ లేటెస్ట్ ఫొటోస్
(Image Credit/ Sonalchauhan Instagram) 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్', ''సైజ్ జీరో'' సహా పలు సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్ కు టాలీవుడ్ లో ఆశించిన ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ మూవీ ఎఫ్3లో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
(Image Credit/ Sonalchauhan Instagram)‘‘మనలో చాలా మందికి ఉండే ఆరోగ్య సమస్యలకు యోగ చేడయమే మంచి మందు. నేను అవిడ్ యోగ చేస్తుంటాను. ఆ ఫొటోను నా సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తుంటాను. యోగ నా జీవితంలో ఓ భాగమైపోయింది’’ అంటూ ఫొటోస్ పోస్ట్ చేసింది సోనాల్.
(Image Credit/ Sonalchauhan Instagram)2008లో జన్నత్ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన సోనాల్ కు కొన్ని హిట్స్ వచ్చినా ఆశించిన స్థాయిలో మంచి అవకాశాలు మాత్రం రాలేదు.
సోనాల్ చౌహాన్ లేటెస్ట్ ఫొటోస్ (Image Credit/ Sonalchauhan Instagram)