Urvashi Rautela: ఈ పంజాబీ బ్యూటీ ఊర్వశి కాదు అందాల రాక్షసి!
RAMA | 22 Jun 2025 11:59 AM (IST)
1
స్పెషల్ సాంగ్స్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అందంతో చంపేస్తోంది..లేటెస్ట్ గా ట్రెండీ పిక్స్ షేర్ చేసింది
2
ఓవైపు హిందీ సినిమాల్లో నటిస్తూ తెలుగులో స్టార్ హీరోస్ మూవీస్ లో స్టెప్పులేస్తోంది పంజాబీ బ్యూటీ
3
రీసెంట్ గా బాలకృష్ణ డాకు మహారాజ్ లో దిబిడి దిబిడి సాంగ్ తో యూత్ ని కట్టిపడేసింది
4
క్రికెటర్ పంథ్‌తో డేటింగ్ చేస్తోందనే వార్తలతో ఊర్వశి పేరు మారుమోగిపోయింది
5
ఈ మధ్య కేన్స్ 2025లోనూ ప్రత్యేకంగా కనిపించింది..
6
సీనియర్ హీరోలతో పాటూ యంగ్ హీరోల సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్ చేసింది
7
వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద, డాకు మహారాజ్ లో ఊర్వశి మెరిసింది