Pragya Jaiswal Photos: 'నెగిటివ్' అనే పదం ఎంతో ఆనందం ఇచ్చిందంటున్న బాలయ్య హీరోయిన్
(Image Credit/jaiswal pragya Instagram) క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె’తో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. అందం, నటనలో మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వస్తోన్ ‘అఖండ’లో నటిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image Credit/jaiswal pragya Instagram)ఇటీవల కరోనా బారిన పడింది ప్రగ్యా. ఇప్పటికే ఒకసారి కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెండో సారి కరోనా సోకన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ మేరకు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్న చిన్నది తాజా పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని చెప్పింది. ఈ విషయాన్ని అభిమానులతో చెబుతూ తెల్లని పొట్టి గౌనులో, చిరు నవ్వులు చిందిస్తోంది. ఈ ఫొటోస్ పోస్ట్ చేసిన ప్రగ్యా ‘నెగిటివ్.. ఈ పదం ఇంతకుముందెప్పుడూ ఇంత సంతోషాన్ని ఇవ్వలేదు’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
(Image Credit/jaiswal pragya Instagram)ప్రగ్యా జైస్వాల్