Poorna Latest Photos: నిండు పున్నమిరోజు 'పూర్ణ' బింబంలా ఉన్న 'తలైవి' శశికళ
(Image Credit/ shamnakasim Instagram) హీరోయిన్ పూర్ణ కెరీర్ అద్భుతంగా ఉందని చెప్పలేకపోయినా నిరాశగా అయితే లేదని చెప్పొచ్చు. ఇమేజ్ కి తగ్గా ఆఫర్లతో బిజీగానే ఉంటోంది. రవిబాబు 'అవును' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన పూర్ణ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' తో హిట్టందుకుంది.
(Image Credit/ shamnakasim Instagram) హీరోయిన్ గా మాత్రమే నటిస్తానని ఓ సర్కిల్లో కూచోకుండా వచ్చిన అవకాశాల్లో నచ్చిన వాటికి ఓటేస్తూ ముందుకు సాగుతోంది. ఈ మధ్యే కంగనా నటించిన 'తలైవి'లో జయ స్నేహితురాలు శశికళ పాత్రలో కనిపించింది. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది.
(Image Credit/ shamnakasim Instagram) బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న 'అఖండ'లోనూ పూర్ణ అవకాశం దక్కించుకుంది. మలయాళ హిట్ మూవీ 'దృశ్యం 2' తెలుగు రీమేక్ లో, తమిళంలో 'పిశాచి 2'లో పూర్ణ నటిస్తోంది. మరో వైపు వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ మెరుస్తోంది పూర్ణ.
(Image Credit/ shamnakasim Instagram) హీరోయిన్ పూర్ణ
(Image Credit/ shamnakasim Instagram) హీరోయిన్ పూర్ణ