Mohanabhogaraju Photos: వాయిస్ అద్భుతం - అందం సమ్మోహనం, మోహన భోగరాజు ఫొటోస్
మోహన భోగరాజు పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ఆమె తల్లికి సంగీతమంటే ఎంతో ఇష్టం. అమ్మపాటలు వింటూ పెరిగిన మోహనకు కూడా సంగీతంపై మక్కువ పెరిగింది. పలు పాటల పోటీల్లో పాల్గొన్నా..చాలాసార్లు ఫెయిలైంది. అయినప్పటికీ ఎక్కడా తగ్గలేదు..ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.
ఓ పెద్ద కాంపిటీషన్ వెళ్లిన మోహన వాయిస్‌ని మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ విని ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘శ్రీరామ్’లో అవకాశం ఇప్పించాడు. అందులో ‘సయ్యామమాసం మనదేలే’అనే పాటను పాడింది మోహననే. ఈ పాట పాడిన తరువాత కూడా ఆమె పలు సినిమాలకు కోరస్ గానే పాడింది.
బాహుబలిలో ‘మనోహరి’ సాంగ్ తో దశ తిరిగింది. ఆ సాంగ్ తర్వాత ఆఫర్స్ క్యూ కట్టేశాయి
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోహన ఎప్పటికప్పుడు రీల్స్, ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. పేరుకు తగ్గట్టే మోనహ లుక్ కూడా సమ్మోహనంగా ఉందంటున్నారు నెటిజన్లు
మోహన భోగరాజు (Image credit: mohanabhogaraju/Instagram)
మోహన భోగరాజు (Image credit: mohanabhogaraju/Instagram)
మోహన భోగరాజు (Image credit: mohanabhogaraju/Instagram)