Avika Gor: 'పాప్ కార్న్' హిట్ అవ్వాలని పూజలు చేస్తున్న అవికా గోర్
ABP Desam
Updated at:
09 Feb 2023 04:17 PM (IST)
1
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది అవికా గోర్. Image Credit: Avika Gor/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అవికా గోర్, సాయి రోనక్ నటించిన సినిమా పాప్ కార్న్. Image Credit: Avika Gor/ Instagram
3
ఫిబ్రవరి 10న విడుదల కాబోతోంది. సినిమా హిట్ అవాలని కోరుకుంటూ అవికా వరుస పెట్టి అన్నీ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయిస్తుంది. Image Credit: Avika Gor/ Instagram
4
తిరుపతి, విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేయించింది. Image Credit: Avika Gor/ Instagram
5
పూజలో పాల్గొన్న పాప్ కార్న్ చిత్ర బృందం. Image Credit: Avika Gor/ Instagram
6
పూజలో పాల్గొన్న పాప్ కార్న్ చిత్ర బృందం. Image Credit: Avika Gor/ Instagram