Avika Gor Photos: బ్లాక్ అండ్ వైట్ లుక్ లో చిన్నారి పెళ్లికూతురు!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువైన అవికాగోర్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ మూవీస్ లో కొన్ని సక్సెస్ అయినా కానీ పెద్దగా లక్ కలిసొచ్చిందేమీ లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్మాల్ స్క్రీన్ పై వెలిగిన అవికా గోర్ ...సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా సక్సెస్ కాలేదు. ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారిగది సినిమాల్లో నటించింది
వధువు వెబ్ సిరీస్ లో నటనకు ఫుల్ మార్క్స్ సంపాదించుకుంది అవికాగోర్. సమస్యలకు కుంగిపోకుండా తెగువ చూపే అమ్మాయిగా ఆకట్టుకుంది.ఈ సిరీస్ లో అవికాకు పెద్దగా డైలాగ్స్ లేవుకానీ కళ్లతోనే హావభావాలు పలికించి మెప్పించింది. ఈ సిరీస్ లో అవికా గోర్, అలీరెజాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ...
ఓ వైపు సినిమాలతో పాటూ మరోవైపు వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది..అటు బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంటోంది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవికా లేటెస్ట్ గా బ్లాక్ అండ్ వైట్ పిక్స్ షేర్ చేసింది. లుక్ అదిరించి అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు... ఇప్పటికైనా అనికా లక్ మారుతుందేమో చూడాలి....
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)