Avika Gor Photos: ఇప్పటికీ చిన్నారి పెళ్లికూతురే అంటే హర్టవదూ.. అందుకే ఇలా ట్రై చేసింది అవికా..
బుల్లితెరపై 'బాలిక వధు' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అవికా గోర్.. అదే సీరియల్ తో తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా వచ్చి మెప్పించింది. 'ఉయ్యాల జంపాల', 'సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అవికా 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' , లక్ష్మీ రావే మాఇంటికి లాంటి సినిమాల్లో నటించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆఫర్లు వచ్చినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది అవికా. ఈ మధ్య 'నెట్' మూవీలో నటించింది.
టెన్త్ క్లాస్ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేనివి. ఆ ఏజ్‌లో అందరూ స్కూల్లో ఉంటే తాను మాత్రం షూటింగ్‌ని ఎంజాయ్ చేశానంటోంది అవికాగోర్. పదో తరగతి చదివేటప్పుడే ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్గా పరిచయమవడంతో టెన్త్ క్లాస్ తన జీవితంలో ఎంతో స్పెషల్ అని చెప్పింది. ‘టెన్త్ క్లాస్ డైరీస్’ టీజర్ లాంచ్‌లో అవికా తన స్కూల్ డేస్‌ను గుర్తుచేసుకుంది. తన కెరీర్లో ఇప్పటివరకూ నటించని డిఫరెంట్ క్యారెక్టర్‌ను ఇందులో పోషించానంది అవికా.
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్