హ్యాపీ ఫ్యామిలీ.. భర్త, పిల్లలతో స్నేహా చిల్
సుహాసిని రాజరాం నాయుడు.. ఇది స్నేహా అసలు పేరు. ముంబయిలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించిన స్నేహ. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో ఎంత క్రేజ్ సంపాదించిందో తెలిసిందే. సినిమాలు చేస్తున్నప్పుడే ఆమె తమిళ నటుడు ప్రశన్న ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. గురువారం స్నేహ కూతురు అద్యాంద పుట్టిన రోజు. ఈ సందర్భంగా స్నేహ తన కుటుంబంతో కలిసి ఫొటో షూట్లో పాల్గొంది. ఆ ఫొటోలను స్నేహ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. Image Credit: Sneha/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహ్యాపీ ఫ్యామిలీ.. భర్త, పిల్లలతో స్నేహా చిల్ - Image Credit: Sneha/Instagram
హ్యాపీ ఫ్యామిలీ.. భర్త, పిల్లలతో స్నేహా చిల్ - Image Credit: Sneha/Instagram