✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Avika Gor : దివి నుంచి దిగివచ్చినట్టున్న అవికా.. ఇంకా చిన్నారి పెళ్లికూతురు అంటే ఎలా!

RAMA   |  21 Jun 2024 03:42 PM (IST)
1

రీసెంట్ గా ఓ ఇంటర్యూలో 1920 సినిమాలో చేసిన హాట్ సీన్స్‌ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది అవికా గోర్. హాట్ సీన్స్ చేయడం సరదాగా ఉంటుందని అనుకుంటారేమో...చాలా బోరింగ్ అంటోంది చిన్నారి పెళ్లికూతురు. 1920 సినిమాలో అలాంటి సీన్స్ ఫ్రీ గా చేయడానికి కారణం కృష్ణా భట్ అని చెప్పుకొచ్చింది.

2

బాలిక వధు అనే హిందీ సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్టుగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అవికా గోర్. అదే సీరియల్ ని చిన్నారి పెళ్లికూతురుగా డబ్బింగ్ చేశారు. ఇందులో చిన్నారి ఆనందిగా అవికా గోర్ ని తమ ఇంట్లో పిల్లే అన్నంతలా ఓన్ చేసుకున్నారు టీవీ ప్రేక్షకులు

3

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో నటించే టైమ్ లోనే మార్నింగ్ వాక్, పాఠ్‌శాల, తేజ్ మూవీస్ లో నటించింది.. 2013 లో వచ్చిన ఉయ్యాల జంపాలతో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించింది. రాజ్ తరుణ్ హీరోగా నాగార్జున నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఈ మూవీతో సైమా బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ అవార్డును అందుకుంది.

4

ఉయ్యాల జంపాల సక్సెస్ జోరులోనే లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ఇలా వరుస మూవీస్ లో నటించి సక్సెస్ అందుకుంది. మరోవైపు వెబ్ సిరీస్ ల లోనూ నటించింది.

5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవికా గోర్.. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోస్ పోస్ట్ చేస్తోంది. మరోవైపు మూవీస్ లోనూ క్యారెక్టర్స్ విషయంలో హద్దుల్లేవనే హింట్స్ ఇస్తోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Avika Gor : దివి నుంచి దిగివచ్చినట్టున్న అవికా.. ఇంకా చిన్నారి పెళ్లికూతురు అంటే ఎలా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.