✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Avika Gor : బ్లాక్ శారీలో బాలిక వధూ ..ఆ కాటుక కళ్లతో ఏదో చెబుతోంది!

RAMA   |  19 Nov 2024 10:22 AM (IST)
Avika Gor : బ్లాక్ శారీలో బాలిక వధూ ..ఆ కాటుక కళ్లతో ఏదో చెబుతోంది!

Image Credit: Avikagor / Instagram

1

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది అవికా గోర్. బాలిక వధూ సీరియల్ ని తెలుగులో చిన్నారి పెళ్లికూరుతురుగా తీశారు

2

చిన్నారి అవికా అంటే ప్రతి ఇంటి బిడ్డగా మారిపోయింది.. ఆ తర్వాత ఉయ్యాల జంపాల మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిసక్సెస్ అందుకుంది

3

లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా... ఇలా వరుస సినిమాల్లో నటించింది.

4

ఉయ్యాల జంపాల తర్వాత వరుస సినిమాల్లో నటించింది కానీ హిట్-ఫ్లాప్ సంగతి పక్కనపెడితే అవికా రేంజ్ ని పెంచే స్థాయిలో నిలవలేకపోయాయి

5

స్మాల్ స్క్రీన్ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలుగుతుంది అనుకుంటే.. ఎవ్వరూ ఊహించని విధంగా సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ దూసుకెళుతోంది

6

సినిమా అవకాశాల కన్నా వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది అవికా.. ఆ మధ్య వధువు వెబ్ సిరీస్ తో హిట్ అందుకుంది. మరికొన్ని వెబ్ సిరీస్ లతో వచ్చేందుకు సిద్ధమవుతోంది

7

లేటెస్ట్ గా అవికా షేర్ చేసిన బ్లాక్ శారీ పిక్స్, ఆ లుక్స్..అబ్బో చూపు తిప్పులేనంతగా ఉన్నాయ్....

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Avika Gor : బ్లాక్ శారీలో బాలిక వధూ ..ఆ కాటుక కళ్లతో ఏదో చెబుతోంది!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.