Ashu Reddy: అషురెడ్డి స్టైలిష్ ఫొటోషూట్ - ఓ లుక్కేయాల్సిందే!
ABP Desam | 24 Jul 2022 05:24 PM (IST)
1
నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అషురెడ్డి. (Photo Courtesy : Ashu Reddy Instagram)
2
కెరీర్ ఆరంభంలో ఒకట్రెండు సినిమాలు చేసింది. (Photo Courtesy : Ashu Reddy Instagram)
3
ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ రావడంతో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. (Photo Courtesy : Ashu Reddy Instagram)
4
రీసెంట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా కనిపించింది. (Photo Courtesy : Ashu Reddy Instagram)
5
హౌస్ లో ఉన్నన్ని రోజులు తన గేమ్ తో అందరినీ ఆకట్టుకుంది. (Photo Courtesy : Ashu Reddy Instagram)
6
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. (Photo Courtesy : Ashu Reddy Instagram)
7
ఈ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి (Photo Courtesy : Ashu Reddy Instagram)
8
అషురెడ్డి లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy : Ashu Reddy Instagram)