Ashika Ranganath Photos: ఆషికా రంగనాథ్ కి ఏ కలర్ ఇష్టమో తెలుసా!
RAMA | 24 Feb 2024 02:52 PM (IST)
1
నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేసిన యాక్షన్ ఫిల్మ్ 'అమిగోస్' లో హీరోయిన్ గా నటించింది కన్నడ భామ ఆషికా రంగనాథ్
2
'ఎన్నో రాత్రులొస్తాయి గానీ...' పాటను రీమిక్స్ లో ఆషిక గ్లామర్, డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేశాయి. కానీ, సినిమా రిజల్ట్ అనుకున్న విధంగా లేదు.
3
రీసెంట్ గా నాగార్జున నటించిన 'నా సామిరంగ'తో సంక్రాంతికి మరోసారి తెలుగు తెరపై సందడి చేసింది. ఈ మూవీలో అషికా అందానికి ఫుల్ మార్కులు పడ్డాయి
4
ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashika Ranganath Instagram)
5
ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashika Ranganath Instagram)
6
ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashika Ranganath Instagram)
7
ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashika Ranganath Instagram)