Ariyana Glory : దుబాయ్‌లో చిల్ అవుతున్న అరియానా.. ఫస్ట్ డే ఇన్ దుబాయ్ అంటూ పోస్ట్
Geddam Vijaya Madhuri
Updated at:
10 Jan 2024 06:42 PM (IST)
1
అరియానా గ్లోరీ దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తుంది. Flaunting is my thing 🩷 #1stdayindubai🇦🇪 అంటూ ఫోటోలు షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పింక్ డ్రెస్‌లో అరియానా క్యూట్ ఫోజులిచ్చింది. మిడి స్కర్ట్‌కి లాంగ్ వేవీ టైయిల్తో కూడిన పింక్ డ్రెస్‌లో మెరిసిపోయింది.
3
రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ భామ.. అదే జోష్‌లో బిగ్‌బాస్‌లోకి వెళ్లింది.
4
బిగ్‌బాస్ ఇంట్లోకి రెండు సార్లు వెళ్లి.. అదే బిగ్‌బాస్ కార్యక్రమానికి యాంకర్‌గా పలు ఇంటర్వ్యూలు తీసుకుంది.
5
బిగ్‌బాస్ తర్వాత అరియానా చాలా స్టేజ్ షోలలో పాల్గొంది. పలు డ్యాన్స్ షోలలో కూడా అలరించింది.
6
ప్రస్తుతం సోషల్ మీడియాలో స్కిన్ షో ప్రారంభించింది. తన లుక్స్‌తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.