✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

New Movie Opening: క్లాప్ కొట్టిన మలినేని... ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసిన అడ్డాల

ABP Desam   |  19 Dec 2021 05:44 PM (IST)
1

విజయ్‌ను హీరోగా, శీతల్ బట్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ... సురేష్ ప్రభు దర్శకత్వంలో ఏఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ఏఆర్ రాకేష్ నిర్మిస్తున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... దర్శకుడు గోపిచంద్ మలినేని  క్లాప్ కొట్టారు. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఫ‌స్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. 

2

నిర్మాతగా తొలి చిత్రమైనా... ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మిస్తానని, సురేష్ ప్రభు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని నిర్మాత ఏఆర్ రాకేష్ అన్నారు. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. ఆదివారం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం అని దర్శకుడు సురేష్ ప్రభు తెలిపారు. 

3

ఈ సినిమాకు మహావీర సంగీతం అందిస్తున్నారు. ఇందులో తానొక మంచి పాత్ర చేస్తున్నాని నటుడు 'చిత్రం' శీను తెలిపారు. 

4

దర్శక నిర్మాతలకు గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా రెగ్యులర్ సినిమాల తరహాలో కాకుండా కొత్తగా ఉంటుందని, స్క్రీన్ ప్లే పరంగా ఉత్కంఠభరితంగా ఉంటుందని మాటల రచయిత ప్రశాంత్ శర్మ తెలిపారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • New Movie Opening: క్లాప్ కొట్టిన మలినేని... ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసిన అడ్డాల
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.