Anupama Parameswaran: కర్లీ స్టైల్ తో ఫిదా చేస్తోన్న అనుపమ, ఫొటోలు వైరల్
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
మొదటి నుండి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
ఆమె సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో కనిపించదు. కానీ 'రౌడీబాయ్స్' సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)