Anikha Surendran: జూనియర్ జయలలిత చాలా పెద్దైపోయింది - హీరోయిన్ గా వెలుగుతుందేమో చూడాలి మరి!
RAMA | 27 Mar 2024 01:52 PM (IST)
1
బాలనటిగా కెరీర్ ఆరంభించిన అనిఖా సురేంద్రన్ తన మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది
2
అజిత్ విశ్వాసం మూవీతో బాగా ఫేమస్ అయింది...
3
‘క్వీన్’ అనే వెబ్ సిరీస్‍లో జూనియర్ జయలలితగా నటించింది
4
బాలనటి నుంచి హీరోయిన్ గా మారి బుట్టబొమ్మ అనే సినిమాలో మెరిసింది...
5
అనిఖా సురేంద్రన్ (Image credit: Instagram)