థాయిలాండ్ బీచ్‌లో అందాలతో మాయ చేస్తున్న విష్ణు ప్రియ
‘పోవే - పోరా’ యాంకర్ విష్ణు ప్రియా ఇటీవల ‘జబర్దస్త్’ బ్యూటీతో కలిసి ఇటీవల థాయిలాండ్ వెకేషన్‌కు చెక్కేసిన సంగతి తెలిసిందే. - Image Credit: Vishnu Priya/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appథాయిలాండ్ లోని కరాబి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. - Image Credit: Vishnu Priya/Instagram
బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న విష్ణు ప్రియా ఫోటోలకు తెగ లైక్స్ కొడుతున్నారు ఫ్యాన్స్. - Image Credit: Vishnu Priya/Instagram
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ భామ అందాల ఆరబోతలో అస్సలు తగ్గటం లేదు. - Image Credit: Vishnu Priya/Instagram
'జరీ జరీ’ వీడియో ఆల్బమ్ తో మనాస్ నగులపల్లితో కలిసి డ్యాన్స్ చేసింది విష్ణు ప్రియా. - Image Credit: Vishnu Priya/Instagram
విష్ణుప్రియ ‘పోవే పొరా’ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. - Image Credit: Vishnu Priya/Instagram
స్పెషల్ ప్రోగ్రామ్స్, వీడియో ఆల్బమ్, టీవీ షోస్ చేస్తూ అందరిని అలరిస్తోంది విష్ణు ప్రియా. - Image Credit: Vishnu Priya/Instagram
'చెక్ మెట్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. అయితే, ఆ తర్వాత అవకాశాల్లేక బుల్లితెరకే పరిమితమైంది. - Image Credit: Vishnu Priya/Instagram