Anchor Varshini: లంగావోణీలో యాంకర్ వర్షిణి వొయ్యారాలు
తెలుగులో టాప్ యాంకర్లలో వర్షిణి ఒకరు . Photo Credit: Varshini /Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపలు టీవీ షోలకు యాంకర్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. hoto Credit: Varshini /Instagram
‘ఢీ‘ డ్యాన్స్ షో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. Photo Credit: Varshini /Instagram
అందం, అభినయం ఉన్నా ఈమెను పెద్దగా అవకాశాలు వరించడం లేదు. Photo Credit: Varshini /Instagram
‘చందమామ కథలు’ సినిమాతో వర్షిణి టాలీవుడ్‌కు పరిచమైంది. Photo Credit: Varshini /Instagram
ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. Photo Credit: Varshini /Instagram
ఈ నేపథ్యంలో బుల్లి తెరపై అడుగు పెట్టి, పలు టీవీ షోల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. Photo Credit: Varshini /Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ హాఫ్ శారీ ఫోటోల్లో ఆకట్టుకుంది. Photo Credit: Varshini /Instagram