YS Jagan Pongal 2023:సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా ఏపీ సీఎం జగన్ దంపతులు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకుంటున్న సీఎం జగన్ దంపతులు
సంక్రాంతి సంబరాలు ప్రారంభానికి ముందు దివంగత వైఎస్సార్ విగ్రహానికి నివాళి
సాంప్రదాయ వస్త్రాల్లో ఏపీ సీఎం జగన్ దంపతులు
ఏపీ సీఎం జగన్ దంపతులకు స్వాగతం పలుకుతున్న చిన్నారులు
భోగి మంటలను వెలిగిస్తున్న సీఎం జగన్ దంపతులు, ప్రజా ప్రతినిధులు
తెలంగాణకు చెందిన గాయనికి ఆత్మీయ పలకరింపు
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న జగన్, భారతీ రెడ్డి దంపతులు
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం ఆవరణలోని గోశాలలో సంక్రాంతి సంబరాలు
శాంతి కపోతాన్ని ఎగరవేస్తున్న ఏపీ సీఎం జగన్
సీఎం జగన్ దంపతులతో సెల్ఫీ తీసుకుంటున్న యువ గాయని
సంక్రాంతి సంబరాల్లో భాగంగా సాంప్రదాయ వంటకాలను రుచి చూస్తున్న సీఎం జగన్
భోగి వేడుకలలో సతీమణితో కలిసి పాల్గొన్న సీఎం జగన్
భోగి 2023 వేడుకలు ఘనంగా జరిగాయి
హరిదాసును సత్కరించి కూరగాయలను సమర్పిస్తున్న సీఎం దంపతులు
సంక్రాంతి సంబరాలకు ప్రతీకగా గాలిపటాలతో అలంకరణ
హరిదాసుకు సాంప్రదాయ రీతిలో బియ్యం సమర్పిస్తున్న జగన్ దంపతులు
గోశాలలో గోవుతో సీఎం జగన్, భారతి దంపతులు
సాంప్రదాయ రీతిలో అలంకరించిన ప్రాంగణంలో సేదతీరుతూ
గోవుకు పూజ చేస్తున్న సీఎం సతీమణి భారతి రెడ్డి
చిన్నారులతో ఉత్సాహంగా సీఎం జగన్
వేదపండితుల పూర్ణకుంభ స్వాగతం
సాంప్రదాయ రీతిలో వచ్చిన మహిళలతో జగన్
జగన్ కు పండితుల ఆశీస్సులుు
సంక్రాంతి సంబరాల్లో జగన్ దంపతుల మాటా మంతీ
చిన్నారిని ఆశీర్వదిస్తున్న సీఎం జగన్
కళాకారులతో జగన్...
శాంతి కపోతాన్ని ఎగర వేస్తున్న సీఎం సతీమణి భారతి
గంగిరెద్దుల విన్యాసాలను వీక్షించిన సీఎం జగన్
సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా జగన్ దంపతులు